|| చాణక్య పథకం దరఖాస్తుల స్వీకరణ 22 జూన్ 2022 వరకు పొడిగించడమైనది. || అంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్ధ నిరుద్యోగ బ్రాహ్మణ యువత స్వయం ఉపాధి కోసం 2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రజా రవాణా వాహన కొనుగోలుకై చాణక్య పధకము ద్వారా 01-06-2022 నుండి 15-06-2022 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించబడును. || వివరములకు తెలుగు/ఇంగ్లీష్ భాషలలో పేర్కొన బడిన నియమ నిబంధనలు పరిశీలించగలరు. || అంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్ధ పేద బ్రాహ్మణులకోసం 2022-23 ఆర్దిక సంవత్సరమునకు 'గరుడ అంత్య క్రియల సహాయ పధకము' ద్వారా ధరఖాస్తులను ఈ రోజునుండి ఆన్ లైన్ ద్వారా స్వీకరించబడును. || ఈ పధకము క్రింద మరణించిన బ్రాహ్మణుని అంత్యక్రియల ఖర్చుల నిమిత్తము ఆ కుటుంబానికి రూ. 10,000/- (పదివేల రూపాయలు) ఆర్దిక సహాయమును అందజేస్తారు. || ధరఖాస్తు దారుడు బ్రాహ్మణ సామాజికవర్గమునకు చెంది, మరణించిన వ్యక్తికి చట్టబద్దమైన వారసుడై, ఆంధ్ర ప్రదేశ్ లో నివసిస్తూ ఉండాలి. దరఖాస్తు దారుని కుటుంబ వార్షిక ఆదాయము రూ. 75,000/- (రూపాయలు డబ్బై అయిదు వేలు) కు మించి ఉండరాదు.. || మరణించిన వ్యక్తి 45 రోజుల లోపు ఈ పధకము ద్వారా ప్రయోజనము పొందుటకు ధరఖాస్తు చేసుకొనవచ్చును.

A State Government-owned vibrant organization

Brahmin Welfare

welfare of the weaker and marginalized sections of the Brahmin community.

State Government Initiatives

Brahmin Welfare

support for the upliftment of Poor Brahmins in the society.

Brahmin Welfare

Join our online community

---

Stay withus

Philanthropic Donors

Donations

To collect endowment from Philanthropic Donors and utilise the interest accrued to serve the marginalised Brahmin Community members
through Andhra Pradesh Brahmin Welfare Corporation (APBWC)

 • 01 .

  Sri Krishna-Sudama

  To collect endowment from Philanthropic Donors and utilise the interest accrued to serve the marginalised Brahmin Community members for their overall development which includes economic, social, religious and cultural life on a sustainable basis.

 • 02 .

  Akshaya Brahmana Nidhi

  To encourage socially minded philanthropic persons, who would like to contribute small amount, in multiples of Hundreds – one time or regularly over a period of time for the welfare of Brahmin Community.

 • 03 .

  Prakasam - Volunteers

  Aims to utilize the services of Brahmins and Brahmin well-wishers by way of sharing their Time, Things and Skills for the welfare and development of the Brahmin community. Volunteers may utilize their spare time / services for the community’s benefit.

Sponsor a child * Donate Money * Service/Time

Join us in helping the community

Donate now
310
Applied
5
Scrutiny pending
127
Uploads pending
4
Rejected
174
Benefitted

Testimonials

Reviews

Beneficiaries Reviews

Do You Have Questions ?

Please visit Frequently Asked Questions