Sri.Y.S.Jagan Mohan Reddy

Hon'ble Chief Minister Of Andhra Pradesh

Sri Malladi Vishnu, MLA

Chairman

Sri Velampalli Srinivasa Rao

Hon'ble Minister for Endowments

****2020-21 సంవత్సరమునకు సంబంధించి "గరుడ" అంత్యక్రియల సహాయ పధకమునకు దరఖాస్తులు ఆన్ లైన్ లో స్వీకరించబడుచున్నవి. అర్హులైన అభ్యర్ధులు గైడ్ లైన్ల ప్రకారము నమోదు చేసుకొనగలరు **** 01.10.2020 న గ్రామ / వార్డు సచివాలయము వాలంటీర్ల ద్వారా బ్రాహ్మణులకు పంపిణీ చేయబడే “వై.ఎస్.ఆర్. పెన్షన్” ఏదేని కారణాల వల్ల సచివాలయ సిబ్బంది లేక వాలంటీర్ పంపిణీ చేయుటకు నిరాకరించిన ఎడల మీరు వెంటనే కార్పొరేషన్ ఫోను నం. 0866-6650345 లేక 0866-6650300 నందు సంప్రదించగలరు. అప్పుడే వై.ఎస్.ఆర్. పెన్షన్ బ్రాహ్మణులకు అందేవిధంగా కార్పొరేషన్ చర్యలు తీసుకోవటం సాధ్యపడుతుంది. ది. 01.10.2020 న మాత్రమే “వై.ఎస్.ఆర్. పెన్షన్” పంపిణీ చేస్తారు. కాబట్టి అవసరమైన యెడల వెంటనే మా కార్యలయమునకు పై నెంబర్లలో సంప్రదించగలరు. / / *** 01.10.2020 న గ్రామ / వార్డు సచివాలయ వాలంటీర్ల ద్వారా బ్రాహ్మణులకు పంపిణీ చేయబడే “వై.ఎస్.ఆర్. పెన్షన్” ఏదేని కారణాల వల్ల సచివాలయ సిబ్బంది లేక వాలంటీర్ పంపిణీ చేయుటకు నిరాకరించిన ఎడల మీరు వెంటనే కార్పొరేషన్ ఫోను నం. 0866-6650345 లేక 0866-6650300 నందు సంప్రదించగలరు. అప్పుడే వై.ఎస్.ఆర్. పెన్షన్ బ్రాహ్మణులకు అందేవిధంగా కార్పొరేషన్ చర్యలు తీసుకోవటం సాధ్యపడుతుంది. ది. 01.10.2020 న మాత్రమే “వై.ఎస్.ఆర్. పెన్షన్” పంపిణీ చేస్తారు. కాబట్టి అవసరమైన యెడల వెంటనే మా కార్యలయమునకు పై నెంబర్లలో సంప్రదించగలరు. *** / / ఆగస్టు 1వ తారీకు నుండి బ్రాహ్మణ కార్పొరేషన్ కశ్యప పెన్షన్  దారులందరికి  వైస్సార్ పెన్షన్ కానుక ద్వారా గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇందులో ఎవరికైనా ఆగష్టు 1న అందక పొతే వారు ఆధార్ కార్డు ని గ్రామ సచివాలయం ద్వారా వార్డ్ వాలంటీర్ కు అనుసంధానం చేసుకోవలెను. వారి జులై పెన్షన్ ఆగష్టు పెన్షన్ తో కలిపి సెప్టెంబర్ 1 వ తారీకు ఇవ్వడం జరుగుతుంది.  ఇతర సమాచారం కొరకు బ్రాహ్మణ కార్పొరేషన్  ఫోన్ నెంబర్ 0866-6650300 లేదా 0866-6650345కు సంప్రదించగలరు.

A State Government-owned vibrant organization

Brahmin Welfare

welfare of the weaker and marginalized sections of the Brahmin community.

State Government Initiatives

Brahmin Welfare

support for the upliftment of Poor Brahmins in the society.

Brahmin Welfare

Join our online community

---

Stay withus

Philanthropic Donors

Donations

To collect endowment from Philanthropic Donors and utilise the interest accrued to serve the marginalised Brahmin Community members through Andhra Pradesh Brahmin Welfare Corporation (APBWC)

  • 01 .

    Sri Krishna-Sudama

    To collect endowment from Philanthropic Donors and utilise the interest accrued to serve the marginalised Brahmin Community members for their overall development which includes economic, social, religious and cultural life on a sustainable basis.

  • 02 .

    Akshaya Brahmana Nidhi

    To encourage socially minded philanthropic persons, who would like to contribute small amount, in multiples of Hundreds – one time or regularly over a period of time for the welfare of Brahmin Community.

  • 03 .

    Prakasam - Volunteers

    Aims to utilize the services of Brahmins and Brahmin well-wishers by way of sharing their Time, Things and Skills for the welfare and development of the Brahmin community. Volunteers may utilize their spare time / services for the community’s benefit.

Sponsor a child * Donate Money * Service/Time

Join us in helping the community

Donate now

Donations

Donations

Community needs helping hands for their emancipation, development and welfare.

Sri Krishna-Sudama

5,00,000
One time
  • One time donation
  • a minimum of Rs 5 lakhs
  • utilizes the interest accrued
Donate now

Akshaya Brahmana Nidhi

100/-
Monthly
  • one time or regularly
  • maximum Rs. 1 lakh
  • by Cheque / DD / Online
Donate now
Recommended

Prakasam

Service
Day / Week
  • Become a Volunteer
  • Share Time, Things & Skills
  • for the community’s benefit
Become a Volunteer

Testimonials

Reviews

Beneficiaries Reviews

Do You Have Questions ?

Please visit Frequently Asked Questions